A NCC Song - Prabodha Gheetam by Retired Head Master - Mr. J Narayana from Madanapalle
ప్రభోధ గీతం
పల్లవి: ఓహోహో బాలవీరుడా
లేవోయీ భావివీరుడా
ఈ దేశం నీదిరా
భావినేత నీవురా
భరతమాత సంరక్షణ
భారమంత నీదెరా “ఓ”
చరణం:1
కులమన్నది
నీకెన్నడు కూడు పెట్టదు
మతమన్నది మనుగడకు
దారిచూపదు
సమతా మమతలె మదిలో
పెంపుచేసుకో
ప్రగతి బాట పయనించి
బ్రతుకుద్దికో “ఓ”
Comments
Post a Comment